Surprise Me!

Trolls On Donald Trump's Injecting Disinfectants And claims Sarcastic

2020-04-25 293 Dailymotion

Controversy: Trump Claims His Comments On Injecting Disinfectants Were ‘Sarcastic’. But Twitter Trolls His Remarks.
#DonaldTrumptrolls
#InjectingDisinfectants
#Sarcastic
#sunlight
#coronaviruspatientsbody

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడమే ఒక సంచలనం. ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రసంగాల్లో ఏదో ఓ చోట ఆయన నోటి దురద చాటుకుంటూనే ఉంటున్నారు. పలుమార్లు ఏదో ఒకటి చెప్పి తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ దేశాల నుంచే గాక, సొంత దేశం నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది.

Buy Now on CodeCanyon