Niharika Konidela played a role in Chiranjeevi's Acharya Movie. Now Her Role Details Came out And Chiranjeevi's Acharya movie Story also revealed says reports
#Acharya
#Chiranjeevi
#NiharikaKonidela
#ramcharan
#rrr
#koratalashiva
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాటం చేసే వ్యక్తి కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.