no logic in legalising ball tampering in cricket says Michael Holding.
#balltampering
#cricketnews
#cricket
#michaelholding
#harbhajansingh

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నేపథ్యంలో బాల్ ట్యాంపరింగ్‌ను అనుమతించడంపై జరుగుతున్న చర్చను వెస్టిండీస్ మాజీ పేసర్ మైకెల్ హోల్డింగ్ తప్పుపట్టాడు. టాంపరింగ్‌ను అధికారికం చెయ్యాలన్న ఆలోచనల్లో అర్థమే లేదన్నాడు. సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కడానికి బౌలర్లు లాలాజలం (ఉమ్మి)ను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇది క్రికెట్‌లో సాధారణంగా చూసే దృశ్యమే కానీ ప్రపంచం ఇప్పుడు కరోనాతో వణికిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి కారకాల్లో ఉమ్మి కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మున్ముందు మ్యాచ్‌లలో బౌలర్లు ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చనీయాంశమైంది.