Team India cricketer Suresh Raina has compared Rishabh Pant's dominant nature with the back to Yuvraj Singh and Virender Sehwag, Sachin.
#RishabhPant
#sureshraina
#VirenderSehwag
#yuvrajsingh
#sachin

చహల్, రైనా మధ్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్ సందర్భంగా రిషభ్ పంత్ ప్రస్తావన వచ్చింది. రైనా మాట్లాడుతూ... 'నా దృష్టిలో రిషబ్ పంత్ ఒక టాప్ క్రికెటర్. చాలా స్టాంగ్ ఆటగాడు కూడా. అసాధారణ బ్యాటింగ్ అతని సొంతం. రైనా మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తా. యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ తరహా క్రికెటర్. వీరి తరహాలోనే ప్రత్యర్థి బౌలర్లపై పంత్ చేసే డామినేషన్ బాగుంటుంది' అని పేర్కొన్నాడు.