Recently, Kannada star hero Ravichandran responded on Silk Smitha's life. However, he said that Silk Smitha made phone call to him but he was unable to respond because he was busy.
#SilkSmitha
#KannadastarHeroRavichandran
#DirtyPicture
#SilkSmithalife
#bollywood

సిల్క్ స్మిత జీవితం గురించి ఇటీవల కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ స్పందించాడు. సిల్క్ స్మిత తనకు మంచి స్నేహితురాలని చెప్పిన ఆ హీరో ఆమె చనిపోయే ముందు రోజు తనకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అయితే తాను బిజీగా ఉండడం వల్ల స్పందించలేకపోయానని చెబుతూ.. తర్వాత మాట్లాడాలని అనుకున్నానని చెప్పారు. బహుశా ఆ రోజు నేను ఒక స్నేహితుడిగా ఆమెతో మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండదేమో అని రవిచంద్రన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.