"The way things are going we might not be able to see any live sport for maybe 4-5 months. That's gonna be tough not just on the current players but also those who follow sport," Gavaskar told.
#SunilGavaskar
#IPL2020
#viratkohli
#sachintendulkar
#rohitsharma
#MSDhoni
#rishabpanth
#cricket
#teamindia

కరోనా వైరస్ కారణంగా సమీప భవిష్యత్తులో క్రికెటే కాకుండా ఏ క్రీడా టోర్నీ కూడా జరిగే పరిస్థితి లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తెలిపాడు. ఈ ప్రాణాంతకం వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దు అయ్యాయి.