former chief selector msk prasad About bcci and future of Indian cricket.
#mskprasad
#bcci
#msdhoni
#dhoniretirement
#teamindia

కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది బీసీసీఐకి నష్టం వచ్చినా.. దాని ప్రభావం భారత క్రికెట్‌పై ఉండదు అని భారత సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ నిలిచిపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. కొత్త చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషిని బీసీసీఐ ఎంపిక చేయడంతో ఎమ్మెస్కే ప్రసాద్ పదవీ కాలం గత మార్చిలో ముగిసింది. ఎమ్మెస్కే భారత్ తరపున 6 టెస్టులు 17 వన్డేలు ఆడాడు.