Sunrisers Hyderabad (SRH) skipper David Warner shared another TikTok video with wife Candice as the couple shake a leg on Telugu song 'Butta Bomma'. Actor Allu Arjun has also reacted to the dance video.
#DavidWarner
#TikTokvideos
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia
#AlluArjun

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. తెలుగు సూపర్ హిట్ 'బుట్ట బొమ్మ' సాంగ్‌కు చిందేసిన విషయం తెలిసిందే. తన సతీమణి క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేసిన ఈ టిక్‌టాక్ వీడియోను తనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వార్నర్ కూతురు ఇండి కూడా తన హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టింది. తమ తల్లిదండ్రుల వెనుకాల తనకు వచ్చిన స్పెప్పులేసి అభిమానుల మనసులను గెలుచుకుంది.
అయితే తెలుగు సాంగ్‌కు ఆస్ట్రేలియా లెజండరీ బ్యాట్స్‌మన్ చిందేయడం తెలుగు అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అభిమానులే కాదు.. ఈ సాంగ్ హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కూడా వార్నర్ స్టెప్పులకు ఫిదా అయ్యారు. ట్విటర్ వేదికగా వార్నర్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. బన్నీ ట్వీట్‌కు వార్నర్ కూడా సూపర్ సాంగ్ అంటూ బదులిచ్చాడు.