Surprise Me!

Legendary Indian Footballer Chuni Goswami No More

2020-05-01 1,175 Dailymotion

legendary footballer , first class cricketer subimal goswami alias chuni goswami passes away at the age of 83.
#chunigoswami
#football
#cricket
#subimalgoswami
#indianfootball
#AIFF
#indianfootballteam

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి(82) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోస్వామి.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 5 గంటలకి తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా షుగర్‌తో పాటు నరాల సమస్యతో బాధపడుతున్న గోస్వామికి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా గుండెపోటు వచ్చిందన్నారు.

Buy Now on CodeCanyon