‘I ended up shouting at Laxman’ – Sachin Tendulkar narrates an incident from the ‘desert storm’ match when emotions got the better of him
#sachintendulkar
#vvslaxman
#starsports
#sharjah
#indiavsaustralia
#indvsaus
#sachin

ఒకానొక సందర్భంలో తన సహచర ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్‌పై అరిచానని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఆ టోర్నీ తర్వాత ఇంటికి వెళ్లిన సచిన్‌కి అతని సోదరుడు అజిత్ టెండూల్కర్ చివాట్లు పెట్టినట్లు వెల్లడించాడు. 1998లో షార్జాలో జరిగిన కోకొకోలా కప్ సందర్భంగా.. వికెట్ల మధ్య పరుగు విషయంలో లక్ష్మణ్‌పై సచిన్ తీవ్రంగా కోప్పడ్డాడట. అసలు విషయంలోకి వెళితే...