North Korean leader Kim Jong Un has made his first public appearance since speculation about his health began last month. Photos of Kim Jong Un opening a fertilizer factory in Sunchon on May 1, according to KCNA.
#KimJongUn
#KimJongUnfirstpublicappearance
#KimJongUnhealth
#NorthKorea
#KimJongUnopeningfertilizerfactory

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం ప్రత్యక్షమయ్యారు. రాజధాని ప్యొంగ్యాంగ్ సమీపంలో గల సన్‌చాన్ వద్ద కనిపించారు. గత మూడు వారాల నుంచి కిమ్.. కనిపించకపోవడంతో చనిపోయారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే 21 రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చారని నార్త్ కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ నివేదించింది.