video shared by a Sports, a monkey running in a small by-lane and grabbing a baby girl sitting on the side way. In a frenzy the monkey grabs and drags the baby for a short distance and lets go after being chased by a man. The toddler though not badly hurt, manages to stand up and walks back. The time and place of the incident is not known.
#monkey
#kids
#viralvideo
#viralvideos
#monkeyvideos
#susantanandaifs

సాధారణంగా కోతులు మన చేతుల్లో ఉన్న ఆహార పొట్లాలనో, పండ్లనో లేక కొబ్బరి చిప్పలనో లాక్కెళ్లిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో అదిలిస్తే పారిపోతుంటాయి అవి. ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించింది. ఏకంగా ఓ చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది. దీనికోసం తీవ్రంగా శ్రమించింది. ఎంత తీవ్రంగా అంటే.. పక్కనున్న వాళ్లు అదిలిస్తున్నప్పటికీ.. బెదరనంతగా. ఆ చిన్నారి చెయ్యి పట్టుకుని సుమారు 20 అడుగుల దూరం వరకూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.