Producer c kalyan speech at tollywood producers meet with cinematography minister. talasani srinivas yadav gave assurance to tollywood producers on Saving Telugu cinema.
#talasanisrinivasyadav
#dilraju
#lockdown
#ckalyan
#tollywood
#trs
#telangana

కరోనావైరస్ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమాలు, సీరియల్స్, వినోద కార్యక్రమాల షూటింగ్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిశ్రమపై కరోనా ప్రభావం, తిరిగి పనులు ప్రారంభించేందుకు సరైన సమయం, ప్రారంభించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి అంశాల మీద పలువురు నిర్మాతలు, సినీ పరిశ్రమ పెద్దలతో మంగళవారం చర్చించారు