Allu Arjun's Pushpa is packing with many special things. Director Sukumar spending 6 crores for 6 minutes episode in Pushpa. Devi Sri Prasad is taking extra care for the music.
#AlluArjun
#PushpaMovie
#PushpaMovieupdates
#sukumar
#rashmikamandanna
#pushpafirstlook
#tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే అనేక సంచలన విషయాలకు వేదికగా మారుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతున్నాయి.