Sanju Samson feels that IPL Can Change The Mood Of People In Entire Country So that it needs to be start as soon as possibe
#ipl2020
#SanjuSamson
#IPLCanChangepeopleMood
#coronaviruslockdown
#cricketers

కేరళ: ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశ ప్రజల మూడ్ (మానసిక స్థితి)ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చగలదు అని యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారుడిగా సాధ్యమైనంత తొందరగా ఆటలు మళ్లీ ప్రారంభంకావాలని కోరుకుంటున్నా అని శాంసన్ చెప్పుకొచ్చాడు. మనసు సరైన దారిలో ఉండటానికి ధ్యానం ముఖ్య పోషిస్తుందని రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ శాంసన్ పేర్కొన్నాడు.