Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : BHAAVAMU BAAHYAMU

భావము బాహ్యము

పల్లవి : భావము, బాహ్యము, అన్నియును, నీవే! హరీ!
నాభావమున మెరసిన, భాగ్యమునీవె మరీ! "2"
చరణం : అరుదైన స్వామివి,అంతర్యామివి "2"
హరియే నిజమని, నిత్యమని
ఆనతిచ్చెను, నా అంతరాత్మ
మురిసెనామది, మధుసూదనుని గొలువగ "భావము"
చరణం : పలుభావములలొ నిలచితివి నీవుకదా!
సకలాభీష్టమునెరవేర్తు సర్వావస్తల, సర్వకాలమ్ముల
కొలువగు దైవము, ఇలలోన
శ్రీహరి ఒక్కడే, శ్రీ హరి ఒక్కడే! "భావము"