Comparing MS Dhoni with former Indian captain Sourav Ganguly, Yograj Singh was critical of the Ranchi cricketer's captaincy saying he did not do much to groom youngsters.
#YuvarajSingh
#MSDhoni
#sureshraina
#viratkohli
#rohitsharma
#souravganguly
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ గుర్తుకువచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యోగరాజ్ మరోసారి ధోనీపై విరుచుకుపడ్డాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించకుండా జట్టు కోసం చాలా చేసాడని, ఓ కెప్టెన్‌గా ధోనీ యువ క్రికెటర్లకి ఏం చేశాడు? అని ప్రశ్నించాడు.