Rohit Sharma and David Warner instagram live session and they had a conversation over tollywood super hit song butta bomma.
#rohitsharma
#davidwarner
#buttabomma
#alluarjun
#alavaikunthapurramlo
#poojahedge
#tiktok

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ క్రీడా రంగం ప్రముఖులందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా ను ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్న విషయం తెలిసిందే.