Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

భువినేలే

పల్లవి : భువినేలే నీ సుందరపదములు
అవియేమాపాలి పరమపదములు [2]
చరణం : శిష్టులపాలి ప్రియరక్షకుడవీవు
నిశాచరుపాలిట కర్కోటకుడవీవు [2]
హరినీవె ఆదిమధ్యాంత రహితుడవు
సమస్తరూపముల మూలరూపుడవు [భువి]
చరణం : రూపుదాల్చేవు గండర గండునిగ
దుండగులను పిండిజేసేటివేళల [2]
బ్రోతువు సరిరాని కరుణాలవాలా
శరణుజొచ్చిన దీనులు నినుజేర [భువి]