Vizag Gas Leak : Heart broken situation, A Mother crying after loss her baby due to Vizag Gas Leak incident.
#VizagGasLeak
#VizagGasLeakage
#LGPolymersindia
#VizagGastragedy
#vizagpeople
#lgpolymersgasleakage
#prayforvizag
#gasleakageinvizag
#RRVenkatapuram
#ysjagan
#Visakhapatnam

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంతో పదిమంది స్థానికులు చనిపోయారు. అలాగే కొన్ని మూగజీవాలు, పక్షులు చనిపోయాయి. పరిశ్రమ చుట్టుపక్కల వందలాదిమంది అస్వస్థతకు గురికాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఓ బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆవేదన చెందింది.