Surprise Me!

Rohit Sharma Reveals About His Retirement Plans From Cricket

2020-05-09 5 Dailymotion

On Friday evening, Indian deputy skipper, Rohit Sharma was having an Instagram live session with the Australian opener, David Warner. One of the topics of discussion, which lasted for more than an hour was retirement from the sport.
#RohitSharma
#RohitSharmaretirement
#viratkohli
#DavidWarner
#MSDhoni
#buttabommasong
#davidwarnertiktokvideos
#shikhardhawan
#indvsaus2020
#cricket
#teamindia

కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ రద్దవ్వడంతో స్టార్ క్రికెటర్లంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఎన్నడూ దొరకని ఇంతటి విరామాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. సహచర ఆటగాళ్లతో కలిసి ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే చాలా మంది ప్లేయర్లతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహించాడు. క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

Buy Now on CodeCanyon