Surprise Me!

Vizag Gas Leak : MHA Issued New Guidelines On Restarting Manufacturing Units Post-Lockdown

2020-05-10 1 Dailymotion

Vizag Gas Leak : amid visakhapatnam styrene gas leakage in which 12 dead, hundreds hospitalized, now Ministry of Home Affairs (MHA) issues guidelines for restarting manufacturing industries after lockdown across the country.
#VizagGasLeak
#MHAGuidelines
#VizagGasLeakage
#LGPolymersindia
#VizagGastragedy
#vizagpeople
#lgpolymersgasleakage
#prayforvizag
#gasleakageinvizag
#RRVenkatapuram
#ysjagan
#Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌ కాబోయే రాజధాని విశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విశాఖ ఘటన తర్వాత దేశంలోని మిగతా కెమికల్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ఆదేశాలు జారీచేసింది.

Buy Now on CodeCanyon