Surprise Me!

Railway Tickets Bookings Only Online On IRCTC Or Mobile App

2020-05-11 1 Dailymotion

Tickets shall be booked only online on IRCTC website or through Mobile App. Booking of tickets through ‘agents’, (both IRCTC and Railway) shall not be allowed. No provision of tatkal and premium tatkal accommodation.
#RailwayTicketsBookings
#passengertrains
#IRCTCOnlineBookings
#tatkal
#Currentbooking
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంగళవారం నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ సహా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది.

Buy Now on CodeCanyon