China's Rebuttal To 24 Allegations Made By USA
#china
#usa
#america
#xijinping
#wuhan
#wuhanlab
#covid19updates
#covid19pandemic
#who
#donaldtrump
#trump

ప్రపంచ దేశాలన్నింటినీ లాక్‌డౌన్ రూపంలో స్తంభింపజేసిన అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ అందరూ చెబుతున్నట్లుగా చైనాలో పుట్టుకుని రాలేదట. ఆ వైరస్ ఎక్కడ జన్మించిందో ఎవరికీ తెలియదట..చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు కూడా. తమ దేశంలో ఆ వైరస్ లక్షణాలు కనిపించాయే తప్ప..దాని ఆరంభం ఎక్కడనే విషయం ఎవరికీ తెలియదని వాదిస్తోంది. కరోనా మహమ్మారి ఎక్కడ జన్మించిందనే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ (WHO) కూడా ధృవీకరించలేకపోయిందని, అలాంటిది తామే కారణమని ఎలా ఆరోపిస్తారని ఎదురుదాడికి దిగుతోంది.