Surprise Me!

Mohammed Shami’s Wife Hasin Jahan Slams Trollers For Commenting Her Dance Videos

2020-05-11 1 Dailymotion

India pacer Mohammed Shami’s estranged wife Hasin Jahan has come down heavily on her trollers for unnecessarily targetting her on social media. Hasin Jahan responded strongly for that comments.
#MohammedShami
#MohammedShamiwife
#HasinJahan
#rohitsharma
#jaspritbumrah
#viratkohli
#msdhoni
#krahul
#shikhardhawan
#cricket
#teamindia

సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్‌ తిప్పికొట్టింది. అభిమానుల తిట్లకు ఏ మాత్రం బెదరని హసీన్ మరిన్నీ డ్యాన్స్ వీడియోలను షేర్ చేసింది. మోడల్, నటి అయిన ఆమె.. ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. దీంతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు హసీన్‌పై మాటల దాడికి దిగారు.

Buy Now on CodeCanyon