Surprise Me!

KL Rahul Names His Favourite Batsman Of All Time

2020-05-11 2,912 Dailymotion

One of the fans asked him to name his favourite batsman of all time. In reply, the Karnataka star named his former Royal Challengers Bangalore teammate AB de Villiers as his favourite batsman of all time.
#KLRahul
#RoyalChallengersBangalore
#viratkohli
#ABdeVilliers
#IPL2020
#msdhoni
#cricket
#teamindia

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్న అన్ని దేశాల క్రికెటర్లు చిట్‌చాట్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపున్నారు. కొందరు తమ క్రికెట్‌ అనుభవాలను నెమరువేసుకుంటూ.. రాబోవు సీజన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటానికి పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో కచ్చితంగా చెప్పలేకపోయినా.. త్వరలోనే అంతా సర్దుకుంటుందనే ఆశాభావంతో ఉన్నారు. కాగా తన బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ తనదైన మార్కు వేసిన టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ సెషన్‌లో పాల్గొన్నాడు.

Buy Now on CodeCanyon