Surprise Me!

E Jagamu - Kanakesh Rathod

2020-05-12 4 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

ఈ జగము విష్ణుమయము

పల్లవి : ఈ జగము, విష్ణుమయము
నిగమాగమము, శ్రీవిష్ణుపధము [ఈ జగము]
అ.ప : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకం [2][ఈజగము]
చరణం : భక్తాగ్రేసరుడు, మాఅన్నమయ్య
చేసెను, సర్వముదైవాంకితమయ [2]
కీర్తనలనే పూమాలగా జేసి [సంకీర్తనలనే]
శ్రీపతినలరించి, తరియించె నయ్యా [ఈజగము]
చరణం : గోపన్నస్తుతియించె, రామన్నపదము
చేపట్టె, ఆలయనిర్మాణము [2]
పొందెను, గోపన్న కారాగారము
రచియించె, శ్రీరామ సంకీర్తనలు [ఈజగము]
చరణం : శ్రీత్యాగరాయ, శ్రీరామదేవళా
శ్రీరామ సేవయె, మాణిక్య, మణులాయె [2]
సుఖదుఃఖములు, రాముని వరమనె
ఆద్యంతములు, శ్రీరామమయమనె [ఈజగము]
చరణం : పోతనవిరచితము, ఆంధ్రభాగవతం
కృష్ణలీలామృతమును, లోకానికందించె
కాసు, కనకములు, విడనాడెనయ్య
ఇహమోహములకు, అతీతుడాయెను [ఈజగము]

Buy Now on CodeCanyon