Surprise Me!

Shraddha Kapoor Thinking About Telugu Offers After Saaho Result

2020-05-12 18 Dailymotion

In the South, saaho film received an unexpected result in the South, though it was not a good deal. Prabhas Craze was also not very helpful in some areas. The heroine Shraddha Kapoor hopes for the film as the main. Talk about the sale of the Result to Telugu Offers.
#ShraddhaKapoor
#saaho
#Prabhas
#bollywood

భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోవడంతో చిత్ర యూనిట్ పై తీవ్ర ప్రభావమే చూపించింది. నార్త్ లో పరవాలేదనిపించినప్పటికి సౌత్ లో మాత్రం సినిమా ఊహించని రిజల్ట్ ని అందుకుంది. ప్రభాస్ క్రేజ్ కూడా కొన్ని ఏరియాల్లో పెద్దగా ఉపయోగపడలేదు. మెయిన్ గా ఈ సినిమాపై అందరికంటే ఎక్కువగా హీరోయిన్ శ్రద్దా కపూర్ ఆశలు పెట్టుకుంది. ఆ రిజల్ట్ కి అమ్మడు తెలుగు ఆఫర్స్ కి దూరంగానే ఉన్నట్లు టాక్ వచ్చింది.

Buy Now on CodeCanyon