Dhoni’s mother Devaki Devi said her son is not that old as some have been suggesting on social media. “Yes, I have seen his new look but he’s not that old. No child is ever old for any mother,” Dhoni’s mother told.
#MSDhoni
#IPL2020
#Dhoniquarantinephoto
#Dhonismother
#sakshidhoni
#zivadhoni
#viratkohli
#rohitsharma
#rishabpanth
#cricket
#teamindia

మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ప్లేయర్స్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎవరూ ఊహించని ఈ లాక్‌డౌన్ సమయాన్ని ప్రతి ఒక్కరు కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా లాక్‌డౌన్ సమయాన్ని భార్య సాక్షి, కుమార్తె జీవాలతో కలిసి రాంచిలోని తమ ఫాంహౌస్‌లో గడుపుతున్నాడు.