Surprise Me!

Bigg Boss Telugu 4 : Anchor Varshini In Season 4

2020-05-13 1 Dailymotion

Bigg Boss Season 4 telugu news: Anchor Varshini Sundarajan Will Participate In Bigg Boss Season 4. Some of the celebrities list have been out in the media for season 4.
#BiggBossTelugu4
#BiggBossTeluguSeason4
#AnchorVarshini
#SudigaliSudheer

ప్రతీసారి ఒక్కో క్యాటగిరీ నుంచి ఒక్కో సెలెబ్రిటీని తీసుకొచ్చే బిగ్ బాస్ బృందం ఈ సారీ అలాంటి పద్దతినే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కమ్రంలో యాంకర్ కేటగిరీ లిస్ట్‌లో వర్షిణి సౌందరరాజన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీపై ఆమె క్లారిటీ ఇస్తూ.. నిజానికి తాను సీజన్ 2, సీజన్ 3లలో రావాల్సి ఉందని, బిగ్ బాస్ నిర్వాహకులు తనతో చర్చించారని చెప్పారు. తాను అప్పటికే కొన్ని షోలు చేస్తుండటం వల్ల డేట్స్ అడ్జెస్ట్ కాలేదని తెలిపింది. అందుకే వెళ్లలేకపోయానని పేర్కొంది. అయితే నాల్గో సీజన్‌కు సంప్రదిస్తే కచ్చితంగా వెళ్తానని చెప్పుకొచ్చింది.

Buy Now on CodeCanyon