Virat Kohli cheekily trolls Yuzvendra Chahal in style after being called 'scared' by him

Virat Kohli trolled India spinner Yuzvendra Chahal when the latter jokingly asked him if he was scared to lose his No.3 spot in the RCB side.
#royalchallengersbangalore
#rcb
#ipl2020
#viratkohli
#kohli
#yuzvendrachahal
#Chahal
#anushkasharma
#cricket
#teamindia

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అద్భుత బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఈ బెంగళూరు ఆటగాడు తనదైన ముద్ర వేసాడు. అద్భుత ఆటతీరుతో జట్టులో స్థిరంగా కొనసాగుతున్నాడు. ఆటలో ఎంతో వైవిధ్యం కనబరుస్తాడో.. తన చేష్టలతోను అంతే సరదాగా ఉంటాడు. మైదానంలో తన హడావుడితో సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తుంటాడు.