Nirmala Sitharaman Press Conference updates.One Nation One Ration Card' For Migrants, Says Nirmala Sitharaman.
#AatmaNirbharBharatPackage
#onenationonerationcard
#KisanCreditCards
#NirmalaSitharaman
#pmmodi
#msme
#bjp
#Atmanirbhar
#agriculture
#india
#Rationcards

కరోనా విలయం కారణంగా కుదేలైపోయిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీని ప్రకటించింది. దేశ జీడీపీలో 10 శాతం విలువైన ఆ ప్యాకేజీ ద్వారా నిర్ధిష్టంగా ఏమేం చెయ్యబోతున్నారనే అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.