Andhra Pradesh govt release 2800 crore rythu bharosa fund to 7 lakh farmers chief minister ys jagan mohan reddy said.
#YSRRythuBharosa
#YJagan
#APfarmers
#YSRRythuBharosascheme
#AndhraPradesh

రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా నిచ్చారు. రైతు భరోసాతో అన్నదాతకు పెట్టుబడి సాయం అందుతుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.వెయ్యి ఎక్కువగా రైతులకు సాయం అందజేస్తున్నామని చెప్పారు.