AP Minister Buggana Rajendranath reddy gave clarity on current bills . the ACs and coolers were being used for long periods of time due to summer. He noted that the power consumption of the people has come to a large extent. Finance Minister Buggana Rajendranath Reddy has been agitated that the opposition is making unnecessary strides on electricity bills.
#currentbillinAP
#apspdcl
#BugganaRajendranathReddy
#ysjagan
#powerbill
#electricitybill
#currentbillinAndhraPradesh
#Currentbillscam
#YSRCP
#Lockdown
#AndhraPradesh

ఏపీలో విపరీతంగా వస్తున్న కరెంట్ బిల్లులపై ఏపీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ ఛార్జీలు అధికంగా వస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతుంటే ప్రతిపక్షాలు కూడా దీనిని తీవ్రంగా నిరసిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి.