India must gear up to face the possibility of community spread of the COVID-19, a prominent health expert said on Friday, cautioning that there could be more widespread transmission of the novel coronavirus due to easing of the lockdown.
#COVID19communityspread
#widespreadtransmissioncoronavirus
#Lockdown4Relaxations
#CommunityTransmissioninIndia
#lockdownextension
#pmmodi

లాక్‌డౌన్ నేపథ్యంలో కొంత మంచి ఫలితాలే వస్తున్నప్పటికీ మన దేశంలో కరోనావైరస్ సమూహ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తూ పోతే మాత్రం ముప్పు తప్పదని తేల్చి చెబుతున్నారు.