There seems to be a lot of debate among youngsters about workouts done by Roja. A video related to the exercise of Roja strokes the youth cell phones.
#MLARojaWorkouts
#YCPMLARoja
#Lockdown
#YSRCP
#Fitness
#HomeQuarentine
#NagariMLA

కొందరు సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఔనన్నా కాదన్నా ప్రసార మాద్యమాల ఫోకస్ వారివైపు మళ్లుతూనే ఉంటుంది. వారు ఏం చేసినా, చివరకు టీ తాగినా మందు తాగినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. అది వారికున్న ఛరిష్మా. ఇక ఓ ప్రజా ప్రతినిధిగా, ఓ టీవీ షోలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఓ ప్రముఖ యాంకర్ గా, అంతకుముంది మంచి కథానాయకురాలిగా ఆమెకున్న ప్రత్యేకత మరెవ్వరికీ ఉండదు.