I Request AP CM ysjagan Garu to help Adivasi Konda Reddis in Chintur mandal East Godavari district, I have delivered them ration by crossing 5 hills worst conditions their because of lock down: MLA Seethakka
#MLASeethakka
#GoHungerGo
#MLASeethakkahelpinap
#apcmjagan
#EastGodavaridistrict
#coronaviruslockdown

తాజాగా సీతక్క తన నియోజకవర్గ పరిధి దాటి ఏపీ తూర్పు గోదావరి జిల్లాలోని చింతలపాడు కుగ్రామానికి వెళ్లి అక్కడి వారికి సాయం చేశారు. దాదాపు 5 గుట్టలు దాటి ఆమె నడిచారు . అత్యంత సాహసోపేతంగా ఆమె ప్రయాణం సాగించి అమాయక గిరిజనుల చెంతకు చేరారు.