Surprise Me!

Madhavi Latha Controversial Post Viral On Celebrities Marriages In Lockdown

2020-05-17 1 Dailymotion

Madhavi Latha angry On Netizens About Celebrities Marriage In Lockdown. Some Of Netizens Supporting Madhavilatha Point Of View About Marriages In Lockdown.
#MadhaviLatha
#CelebritiesMarriagesInLockdown
#MadhaviLathaControversialPost
#MadhaviLathaOncelebritiesMarriages

మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా లాక్ డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిపైనా సెటైర్స్ వేసింది. ఆగలేకపోతున్నారా? నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా? మాస్ఖ్‌లు వేసుకుని మరీ పెళ్లిళ్లు చేసుకోవాలా? అని ఇష్టమొచ్చినట్టు ఫైర్ అయింది. ఈ మేరకు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు మాధవీలతను సపోర్ట్ చేయగా.. మరికొందరు చేసుకుంటే తప్పేంటని ఫైర్ అయ్యారు. మాధవీలత కూడా నెటిజన్లకు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

Buy Now on CodeCanyon