Heavy winds forced a bus to move back in sathupalli in khammam district.
#Amphancyclone
#heavyrains
#viralvideo
#BusGoingBack
#Heavywinds
#cycloneAmphan
#cyclone
#KhammamDistrict
#Telangana

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కాగా, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి.