Telangana CM KCR announced latest guidelines for lock down 4.0,he extended lock down till May 31st. He said APSRTC buses will run from tomorrow across the state except GHMC.
#Lockdown4
#KCR
#COVID19
#telangananewguidlines
#coronavirus
#KCRPressMeet
#StateCabinetmeet
#KTR
#telangana

కేంద్రం నిర్ణయం మేరకు తెలంగాణలోనూ లాక్ డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ ఉన్నట్టే రాత్రి వేళ 7గం. నుంచి ఉదయం 6గం. వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు.