Telangana CM KCR said central stimulus package is 100 percent bogus and nothing is there to get benifit for Telagnana. He severely criticised central government.
#Lockdown4
#KCR
#EconomicPackage
#COVID19
#telangananewguidlines
#coronavirus
#KCRPressMeet
#StateCabinetmeet
#KTR
#telangana

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వట్టి డొల్ల.. 100శాతం బోగస్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సింగపూర్ నుంచి వెలువడే ఏసియన్ ఇన్‌సైట్స్ అనే ఇంటర్నేషనల్ జర్నల్ ఇది వట్టి బోగస్ అని పేర్కొన్నట్టు తెలిపారు.