Shahid Afridi's recent comments on Indian Prime Minister Narendra Modi haven't gone down well with a large section of the Indian population including few former cricketers and J&K BJP president Ravinder Raina.
#ShahidAfridi
#Pmmodi
#YuvrajSingh
#harbhajansingh
#sureshraina
#ShikharDhawan
#teamindia
#GautamGambhir
#kashmir
#pok

కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాక్ మాజీ క్రికెటర్ విద్వేషపూరిత వ్యాఖ్యలను భారత క్రికెటర్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ సురేశ్ రైనా తిప్పికొట్టారు. కశ్మీర్ ఎప్పుడు భారత్‌లో అంతర్బాగమేనని స్పష్టం చేశారు.