Surprise Me!

Nepal Cabinet Approves Controversial Map Showing Land Disputed With India

2020-05-20 7 Dailymotion

Nepal’s Cabinet has endorsed a new political map showing Lipulekh, Kalapani and Limpiyadhura under its territory, amidst a border dispute with India.
#NepalNewMap
#NepalMap
#Lipulekh
#Kalapani
#Limpiyadhura
#NepalGovt
#NepalCabinet
#KPSharmaOli
#PMModi
#IndiavsNepal
#IndiaNepalborder
#china

ఆసియా ఉపఖండంపై పట్టు కోసం డ్రాగన్ దేశం చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత్ పొరుగున ఉన్న దేశాలపై ఒక్కొక్కటిగా పట్టు పెంచుకుంటూ పోతున్న డ్రాగన్... వాటిని భారత్ పైకి ఎగదోస్తోంది. చైనా అండతో ఇప్పటికే పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలు ఇప్పటికే సహాయ నిరాకరణ చేస్తుంటే తాజాగా ఈ జాబితాలోకి నేపాల్ కూడా చేరిపోయింది.

Buy Now on CodeCanyon