Surprise Me!

Nairobi From 'Money Heist' Speaks Telugu

2020-05-22 2 Dailymotion

Money Heist's Nairobi speaks Telugu in viral video from Spanish film Vicente Ferrer
#MoneyHeist
#Nairobi
#AlbaFlores
#VicenteFerrer
#Spanishmovie
#moneyheistseries
#NairobiTelugu

నెట్‌ఫ్లిక్స్‌లో ‘మనీ హైస్ట్‌’ సిరీస్‌ వరల్డ్ వైడ్ గా చాలా పాపులర్‌. ఈ సిరీస్‌లోని క్యారెక్టర్స్ కావచ్చు..అవి పోషించిన నటీనటులకు కావచ్చు..చాలా క్రేజ్‌ ఉంది. స్పానిష్‌లో రూపొందిన ‘మనీ హైస్ట్‌’ బ్యాంక్ రాబరీ కి సంబందించిన క్రైమ్‌ డ్రామా.దీని డైరెక్టర్ అలెక్స్‌ పినా. రీసెంట్ గా ఈయన మనీ హీస్త్ ఇండియా లో గనక తీస్తే.. ఏ స్టార్ ని కాస్ట్ చేస్తాడు అనే దాని పై కూడా స్పందించాడు.

Buy Now on CodeCanyon