Surprise Me!

Nee Lalithacharanamulu - Kanakesh Rathod

2020-05-23 3 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : NEE LALITHACHARANAMULU

పల్లవి : నీ లలిత చరణములు పోలిన మృదుపాద కమలమ్ములు [2]

చరణం : గౌగిలించెడు వేళ సతి సిరినీ సుమహారములె! మరి నీకరములు [2]
దనుజుల దునిమెడి వేళలందున అవిమారునులె! ఉక్కు సంకెలగ [నీలలిత]
గోళాంత రాళాధి పతిగ నీవు కాన వచ్చేవు, యోగి బృందములకు [2]
వనమాలిగా నీవు కానవచ్చేవులే [2] బృందావనమున, గోపెమ్మ గన్నుల [నీలలిత]

చరణం : కాన వచ్చేవు! ప్రణయ రూపునిగ చేపట్టెడి వేళల, కన్యక రుక్మిణిని [2]
భక్త వరదగ, కాన వచ్చేవులే [2] కరి ప్రాణమ్ములు రక్షించు వేళల [నీలలిత]
చతుర్భుజములతొ, శంఖ, చక్రధరుడై కాన వచ్చేవులే! చిన్మయ రూపునిగ
నాభిన, చతురాననుని సృష్టించిన, నిను [2] గొలుతురే, ప్రభూ! పద్మనాభునిగ [నీ లలిత]

Buy Now on CodeCanyon