Surprise Me!

Nenentha Agnudanu - Kanakesh Rathod

2020-05-23 4 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : NENENTHA AGNUDANU

పల్లవి : నేనెంత అజ్ఞుడను? నీ యునికి వెదుక "2"

అ.ప. : అంతట నీవె, నిండియుండిన స్వామి "నేనెంత"

చరణం : అణువణువూ నీవె, పరమాణువు నీవె
గిరులు, తరులు, పూవనముల నీవె "2"
పూలను దాగిన మక రందము నీవె
అద్భుతము, నీజేత! వచియింపగ స్వామి "2" "నేనెంత"

చరణం : జలపాతముల నీవె, జలమున నీవె
జల చరముల నీవె, చరాచరము నీవె "2"
పిన పాపలలోని, ముసినవ్వులు నీవె
ఊయల లూగేవు, తల్లిలాలిలో నీవె "నేనెంత"

చరణం : పిల్ల తెమ్మెరలు, పెనుగాలుల నీవె
పూబాలలో, శిరసూయల నీవె "2"
హిమ బిందువు నీవె, బడ బాగ్నియు నీవె
నాలోని నిన్ను, నలుదిశల వెదకేటి "నేనెంత"

Buy Now on CodeCanyon