Army chief mm naravane reviews the latest security situtation in ladakh amid border tension with china as fifth round of talks also fails recently.
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#IndianArmyChiefGeneral
#PMModi
#Lockdown

ఓవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలూ భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు ఆర్మీఛీఫ్ నరవణే లడఖ్ లో పర్యటిస్తున్నారు.