Railway Board Chairman Vinod Kumar Yadav said that Around 2,600 trains have been scheduled for next 10 days. On an average, 260 Shramik Special trains operated every day for last 4 days, carrying 3 lakh passengers daily, he added.
#Trains
#IndianRailways
#IRCTC
#OnlineTrainBooking
#ShramikSpecialTrains
#lockdown
#PMModi
#PiyushGoyal

మే 1వ తేదీ నుంచి ఇప్పటివరకూ 2570 శ్రామిక్ రైళ్ల ద్వారా 32లక్షల వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. వీటిల్లో 505 రైళ్లు ఇంకా గమ్య స్థానాలకు చేరాల్సి ఉందని,2065 రైళ్లు ఇప్పటికే గమ్య స్థానాలకు చేరుకున్నాయని తెలిపింది.