Surprise Me!

O Hanumantha - Kanakesh Rathod

2020-05-24 7 Dailymotion

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : OH! HANUMANTHA

పల్లవి : ఓ హనుమంతా, అతి బలవంతా!
ఈ జగమంత, నీ నామమంత్రమె పలుకగ "2"

చరణం : పెను సంద్రమునే లంఘించి లంకను
చేరె పవన తనయుడు దశకంఠుని దర్పమణచ
లంకను గాల్చెను అంజని తనయుడు
లోకపావని సీతమ్మ జాడను తెలుసు కున్నాడు
అంగుళీయకము అమ్మకు యిచ్చి
తెచ్చెను చూడమణీ "ఓహనుమంత"

చరణం : మణిని గాంచిన రాముని కన్నులు (పొంగెను)
నిండెను, ఆనంద భాష్ప ధారలు
కొనియాడె రాముడు, హనుమంతుని
నీ అంతవారు ఇలలో లేరని
మెచ్చె రాముడు నీ భాషణము, ఎంతటి భాగ్యము
అతడి వాక్కే మణి భూషణము, నిత్య నివాసము "ఓహనుమంత"

Buy Now on CodeCanyon