Former Team India Test specialist VVS Laxman saluted a specially-abled child's endurance and strength, who is seen bowling at the nets. The video of the same was shared by the former player on Twitter.
#VVSLaxman
#viralvideo
#sachintendulkar
#virendrasehwag
#childmotivationalvideo
#mithaliraj
#cricket
#teamindia

ఓ దివ్యాంగ క్రికెటర్ బౌలింగ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా అయ్యాడు. క్రికెట్ ఆడాలన్న గట్టి సంకల్పం ముందు అతడికున్న వైకల్యం ఓడిపోయిందని, అకుంటిత దీక్ష, పట్టుదల, ధైర్యంతో మైదానంలోకి దిగి, అనుకున్నది సాధించాడని కొనియాడాడు.